వ్యవసాయానికి అధిక వ్యయం ఖర్చుచేయడం
అసమర్థమైన విధానాలు
సామాజిక మరియు వ్యక్తిగత విషయాలు
సరిపడా నీటి సరఫరా లేకపోవడం
రుణాలు
వ్యవసాయంపై అవగాహన తీసుకురావడం
సాధికార రైతులు & వారి కుటుంబాలు
రైతులను ఆకట్టుకునే పండింగ్ ప్రాజెక్ట్స్
రైతు వితంతువులకు పునరావాసాలు మరియు వారికి ఆధారం కల్పించడం
పంట వైఫల్యాలపై అవగాహన
ఇన్పుట్ ఖర్చులు పెరుగుదల
రసాయనాలు మరియు విత్తనములు ధరలు పెరగడం
వ్యవసాయ పరికరాల ఖర్చు పెరగడం
ఖూలీల ఖర్చులు
రుణాలు కారణంగా బాధపడటం
భారతదేశంలో ఆర్ధిక స్థిరత్వాన్ని తీసుకురావడం ద్వారా దేశం యొక్క ఆర్ధిక స్థితి మెరుగవుతుంది
వ్యవసాయ పంట ఇన్పుట్ సబ్సిడీ
వ్యవసాయ పంటల భీమా
డైరెక్ట్ మార్కెటింగ్
తక్కువ వడ్డీ రుణాలు
రైతుల ఆరోగ్య భీమా పాలసీ
రిటైరుమెంట్ పెన్షన్లు
కేంద్రీయ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు మరియు వ్యక్తులకు వ్యవసాయం ఉత్పత్తి వ్యవస్థలకు మారడం
మా వద్ద వివిధ రకాల వ్యవసాయ పంటలు పండించేందుకు అనేక పద్ధతులు చూపబడతాయి.
పూర్తి పంట సాగు అవగాహనా కోసం తాజా టెక్నాలజీతో అగ్రి బిజినెస్ ఇండస్ట్రీకి పూర్తి పరిష్కారాన్ని అందించడం మరియు వినియోగదారులకు సంతృప్తి కల్పించడం.
మొక్కలు నాటడం మరియు చెట్లను పెంచడం వలన శక్తి వ్యయాలు, కాలుష్యం తగ్గి, పరిసరాలు ఆకుపచ్చ వాతావరణంతో ఉంటాయి.